బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ | The Best 5 Types of Camera Angles with Meaning in Telugu

The Best 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Camera Angles సాధారణంగా 5 రకాలుగా ఉంటాయీ .కెమెరా యాంగిల్ అనేది మీరు తీసే  షార్ట్ కి పర్స్పెక్టివ్ నీ  క్రియేట్ చేస్తుంది. మరియు ఆడియన్స్ mood ని ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది.ఏ shot తియ్యాలో డిసైడ్ అయ్యాక ఎ angle లో తియ్యాలి అనేది నిర్ణయించు కోవాల్సి ఉంటుంది .

Scene లెంగ్త్ ని బట్టి కూడా కెమెరా యాంగిల్ మార్చవలసి రావొచ్చు .ఒక scene లో Character powerless situation ని చూపించడానికి కెమెరా యాంగిల్ ఉపయోగించవచ్చు.ఒక scene లోక్యారెక్టర్ dominace ని సపోర్ట్ చెయ్యడానికి కెమెరా యాంగిల్ ఉపయోగించవచ్చు

Example : ఆడియన్స్ కి fear , empathy, disorientation  లాంటి భావాలు కలగడానికి కెమెరా యాంగిల్స్ ఉపయోగపడతాయి

ఐ లెవెల్ | Eye level

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Eye level అనేది సహజంగా వాడే angle. సబ్జెక్ట్ ఫేస్ కి సమాంతరంగా కెమెరా పాయింట్ ని పెట్టి తీసే షాట్. సబ్జెక్ట్ ఫేస్ అండ్ కెమెరా యాంగిల్ సమాన ఎత్తులో ఉంటాయి

Use – ఆడియన్స్ సబ్జెక్ట్ యొక్క ఎమోషన్స్ ని ఫాలో అవ్వడానికి ఉపయోగపడుతుంది.Point of view shot లో eye level angle ఎక్కువగా ఉపయోగిస్తారు .Point of view shot లో క్యారెక్టర్ నేరుగా కెమెరా లెన్స్ లో చూసినట్టు చిత్రీకరణ జరుగుతుంది .ఉదాహరణ గా క్రింద ఉన్న పిక్చర్ ని గమనించవచ్చు.

Types of Camera Angles with Meaning in Telugu
eye level

ఈ shot the truman show మూవీ లోనిది .ఈ shot లో క్యారెక్టర్ కెమెరా లెన్స్ లోకి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటాడు .అక్కడ scene లో మిర్రర్ ఉంటుంది .అంటే మిర్రర్ యొక్క point of view shot లో క్యారెక్టర్ ఆడియన్స్ కి visible అవుతున్నాడు .

కేవలం characters ఫేసెస్ తియ్యడం కోసమే కాదు కెమెరా యాంగిల్ eye level మెయింటేన్ చేస్తూ ఆబ్జెక్ట్స్ నీ కూడా క్యాప్చర్ చేయొచ్చు .ఆబ్జెక్ట్ ఎత్తు కెమెరా ఎత్తు సమానం గా ఉండేలా చూసుకోవాలి

లో యాంగిల్ | Low angle

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – ఒక సీన్ కి subjectivity ని యాడ్ చేయడానికి low angle shot ని వాడతారు. కెమెరా సబ్జెక్ట్ కి or  క్యారెక్టర్ కి సమాంతరం గా కొంచెం తక్కువ ఎత్తు లో పైకి టిల్ట్ చెయ్యబడి ఉంటుంది కింది నుండి పైకి చూస్తున్నట్టుగా ఉంటుంది.

Use – ఒక్క సీన్ లో ఉన్న రెండు క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్   threatening, dominant,powerful position లో ఉంటె ఆ   situation లో స్ట్రాంగ్ గా ఉన్న క్యారెక్టర్ ని low angle shots  లో చూపిస్తారు 

Types of Camera Angles with Meaning in Telugu
low angle shot

డార్క్ నైట్ మూవీ లో జోకర్ క్యారెక్టర్ low angle స్టిల్ ని చూస్తే డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది

ఎక్స్ట్రీమ్ లో యాంగిల్ | Extreme low angle

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – An extreme low angle అనేది powerful character ని or object ని చూపించడానికి వాడతారు like kgf లో గరుడ విగ్రహం

Types of Camera Angles with Meaning in Telugu
extreme low angle shot

హై యాంగిల్ | High angle

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Low angle shot కి పూర్తి వ్యతిరేకంగా వాడే షార్ట్ ని high angle shot  అంటారు.

Use – high angle shot లో క్యారెక్టర్స్ చాలా వీక్ గా కనిపిస్తాయి  character బలహీనతను ఒక సిచువేషన్ లో  చూపించడానికి ఈ షార్ట్ ఉపయోగపడుతుంది.

ఒక్క సీన్ లో ఉన్న రెండు క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్   weak,powerless position లో ఉంటె ఆ   situation లో వీక్ గా ఉన్న క్యారెక్టర్ ని high angle shots  లో చూపిస్తారు 

Types of Camera Angles with Meaning in Telugu
high angle shot

బర్డ్ ఐ వ్యూ | Bird’s Eye View

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Extreme high angle shot ని bird eye view or top angle shot అంటారు.బర్డ్ ఐ వ్యూ shots కి స్పెషల్ లెన్స్ లు వాడాల్సి ఉంటుంది

Use – to reveal huge area, like indoors, outdoors, stadium

Types of Camera Angles with Meaning in Telugu
bird eye angle

ఏరియల్ షాట్ | Aerial shot 

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – క్యారెక్టర్ రన్నింగ్ అవే or Chase shot, revealing large space, establishing large area ని shoot చెయ్యడానికి వాడే షాట్ నీ aerial shot or drone shot అంటారు 

Types of Camera Angles with Meaning in Telugu
aerial or drone

డచ్ యాంగిల్ | Dutch angle /tilt 

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Dutch angle అనేది సాధారణంగా disorientation ని convey చేయడానికి ఉపయోగిస్తారు. Camera అనేది characters or objects కి సమాంతరంగా ఒక వైపు tilt చేయబడి ఉంటుంది 

Use – character drunken State, psychological movies లో characters disorientation కోసం, horror movies లో something unnatural reveal కి వాడతారు.jaws మూవీ లో షార్క్ ని చూసి ఉద్వేగానికి లోనైనా సందర్బం లో స్టీవెన్ స్పిల్ బర్గ్ వాడడం జరిగింది

Types of Camera Angles with Meaning in Telugu
dutch angle

ఈ డచ్ యాంగిల్ షాట్ jaws మూవీ లో షార్క్ ని చుసిన సందర్బం లో తీసిన shot

ఓవర్ ది షోల్డర్ | Over the shoulder (OTS)

The 5 Types of Camera Angles with Meaning in Telugu and importance of camera angles – Over the shoulder shot అనేది ఆడియన్స్ పర్సెప్షన్ ని షిఫ్ట్ చేయగలిగే ఇంకొక  యాంగిల్. ఒక క్యారెక్టర్ షోల్డర్ మీదినుంచి ఇంకొక క్యారెక్టర్ క్లోజప్ కవరేజ్ ని ఓవర్ ది షోల్డర్ షాట్ అంటారు.మిడ్ shot ని కూడా తియ్యోచు కాని లెన్స్ మార్చి తియ్యవలసి ఉంటుంది

Use – రెండు క్యారెక్టర్ల మధ్య conflict లేదా confrontation కన్వే చేయడానికి ఉపయోగిస్తారు.మెయిన్ గా కారెక్టర్ల మధ్య relationship ఎస్టాబ్లిష్ అయీన సందర్బం లో వాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది .ఆ relationship పాజిటివ్ or నెగటివ్ ఏదైనా అయ్యే ఉండచ్చు .

Types of Camera Angles with Meaning in Telugu
over the shoulder

ఈ over the shoulder shot టైటానిక్ మూవీ లోనిది


3 thoughts on “బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ | The Best 5 Types of Camera Angles with Meaning in Telugu”

Leave a Comment