About Us

హాయ్ నా పేరు Pranusha Reddy.నేను స్క్రీన్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ లో వన్ ఇయర్ కోర్స్ చేశాను నేను చాలా మంది లాగే మూవీ బుఫ్ఫ్ ని .ఫిలిమ్స్ మరియు వాటికీ సంబంధించిన విషయాలు ఆర్టికల్స్ లాగా పోస్ట్ చెయ్యాలనిపించింది .ఇందులో తప్పులు, అక్షర దోషాలు ఉండొచ్చు వాటిని మన్నించి కాన్సెప్ట్ ని అర్థం చేస్కోగలరు .మీ అభిప్రాయాలూ కామెంట్స్ రూపం లో తెలియజేయగలరు