ఫిల్మ్ లైటింగ్‌లో లైట్ సోర్సెస్ రకాలు | Types of Light Sources in Film Lighting In Telugu

ఫిల్మ్ లైటింగ్‌లో లైట్ సోర్సెస్ రకాలు(Types of Light Sources in Film Lighting In Telugu),టంగ్స్టన్ లైటింగ్, డే లైటింగ్,ఫ్లోరోసెంట్ లైటింగ్, ఎల్ఈడి లైటింగ్, హెచ్ ఎం ఐ లైటింగ్, ఫైర్ లైటింగ్ (Types of Light Sources in Film Lighting ,Tungsten lighting, daylight, fluorescent lighting, LED lighting, HMI lighting, and firelight )

లైటింగ్ అనేది ఫిలిం మేకింగ్ లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.లైటింగ్ అనేది సీన్ యొక్క మూడ్ ని ,టోన్ ని మరియు సినిమాటిక్ లుక్ ని నిర్ణయిస్తుంది .ఆడియన్స్ యొక్క మానసిక స్థితిని  కూడా ప్రభావితం చెయ్యగలదు .ప్రపంచ సిని చరిత్రలో సినిమాటిక్ లైటింగ్ ని సృష్టించడానికి వివిధ రకాల లైట్ సోర్సస్ ని వాడతారు అందులో ముఖ్యమైన వాటి గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం

Types of Light Sources in Film Lighting In Telugu

ఫిల్మ్ లైటింగ్‌లో టంగ్స్టన్ లైటింగ్, డే లైటింగ్,ఫ్లోరోసెంట్ లైటింగ్, ఎల్ఈడి లైటింగ్, హెచ్ ఎం ఐ లైటింగ్, ఫైర్ లైటింగ్ అనేవి ముఖ్యమైన లైట్స్ సోర్సెస్.

టంగ్స్టన్ లైటింగ్ (Tungsten lighting)

టంగ్స్టన్ లైటింగ్ అనేది ఒక ఆర్టిఫిసియల్ లైట్ .ఇది పసుపు పచ్చ కాంతి ని రిలీజ్ చేస్తుంటుంది .ఇది అందుబాటులో ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా ఉపయోగిస్తారు .టంగ్ స్టన్ లైట్స్ ను ఎక్కువగా ఇన్డోర్ షూట్ లో మరియు కాండిల్ లైట్ వాడాల్సిన సీన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు 

Types of Light Sources in Film Lighting In Telugu tungsten light

డే లైట్ (Day light)

డే లైట్ అనేది సహజ సిద్ధమైన లైట్ అంటే సూర్య కాంతి అని కూడా చెప్పవచ్చు .దినిని అవుట్ డోర్ షూట్ లో ఎక్కువగా వాడతారు .ముఖ్యం గా బీచ్ లు ,అడవులు , పగటి వేళలో షూట్ చేసే సీన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు .రిఫ్లేక్టర్ లు వాడి సూర్య కాంతి సబ్జెక్టు మీద పడేలా చేస్తారు

Types of Light Sources in Film Lighting In Telugu day light

ఫ్లోరోసెంట్ లైటింగ్ (Fluorescent lighting)

ఫ్లోరోసెంట్ లైటింగ్ అనేది ఒక ఆర్టిఫిసియల్ లైట్ .ఇది నీలిరంగు కాంతి కి విడుదల చేస్తుంది. ఇది ఫ్యూచరిస్టిక్ లుక్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు .

Types of Light Sources in Film Lighting In Telugu fluorescent light

LED లైటింగ్ (LED lighting)

LED లైటింగ్ అనేది తెల్లని కాంతిని విడుదల చేస్తుంది .ఇది ఆర్టిఫిసియల్ లైట్ .ఫిలిం లైటింగ్ లో ఇది కొత్తగా వచ్చిన లైట్ .కాని దిని యొక్క కెపాసిటీ మరియు ఉపయోగం చాలా అద్భుతం గా ఉండడం వల్ల దీనికి పాపులారిటీ ఎక్కువ గా వచ్చింది .

Types of Light Sources in Film Lighting In Telugu led light

HMI లైటింగ్ (HMI lighting)

హెచ్ఎంఐ లైటింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లైట్ ఇది పగటి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించే లైట్ సాధారణంగా పగలు జరిగే సీన్స్  షూట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ లైటును ఎక్కువగా ఉపయోగిస్తారు .ఈ లైట్ ద్వారా డే లైటును క్రియేట్ చేయవచ్చు

Types of Light Sources in Film Lighting In Telugu HMI light

ఫైర్‌లైట్ (Fire light)

ఫైర్ లైట్ అనేది ఒక నేచురల్ లైట్ ఈ లైట్ ద్వారా చారిత్రాత్మక లేదా జానపద చిత్రాలలో సహజత్వాన్ని మరియు లుక్కుని క్రియేట్ చేయడానికి ఈ తరహా లైట్స్ ని ఉపయోగిస్తారు

Types of Light Sources in Film Lighting In Telugu fire light

ముగింపు 

ఫిల్మ్  మేకింగ్ లో లైటింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది లైటింగ్ ద్వారా మనం దీని యొక్క మూడు ని మరియు ప్రేక్షకుల్లో కలిగే భావాన్ని కంట్రోల్ చేయవచ్చు ఇలాంటి లైటింగ్ ని సృష్టించడానికి పైన వివరించిన వివిధ రకాల లైట్ సోర్స్ ని వాడడం జరుగుతుంది

F.A.Q

లైట్ సోర్సెస్ ఎన్ని రకాలు ?

రెండు రకాలు ,ఆర్టిఫిసియల్ మరియు నాచురల్

ఎక్కువగా వాడే రెండు రకాల లైట్ సోర్సెస్ ఏమిటి

ఫిల్మ్ లైటింగ్‌లో టంగ్స్టన్ లైటింగ్, డే లైటింగ్,ఫ్లోరోసెంట్ లైటింగ్, ఎల్ఈడి లైటింగ్, హెచ్ ఎం ఐ లైటింగ్, ఫైర్ లైటింగ్ అనేవి ముఖ్యమైన లైట్స్ సోర్సెస్.

ఫిలిం మేకింగ్లో ఎన్ని రకాల లైటింగ్ సెట్ అప్స్ వాడతారు

త్రీ పాయింట్ లైటింగ్ సెటప్

other articles

1 thought on “ఫిల్మ్ లైటింగ్‌లో లైట్ సోర్సెస్ రకాలు | Types of Light Sources in Film Lighting In Telugu”

Leave a Comment