ఫోర్ డిఫరెంట్ టైప్ అఫ్ సినీ లెన్సెస్ | 4 Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu.నాలుగు రకాల లెన్సెస్ ని సినిమా రంగం లో ఉపయోగిస్తారు .అవి ఏంటో చూద్దాం

Table of Contents

సినీ లెన్స్ అంటే ఏమిటి What Is a Film or Cine Lens?

బాహ్య కాంతిని కెమెరా వ్యూ ఫైండర్ ద్వారా ఫిలిం స్ట్రిప్ or డిజిటల్ సెన్సార్ మీద ప్రసరించేలా పనిచేసే గాజు గ్లాస్ ల అమరిక ను ఫిలిం లెన్స్ or సినీ లెన్స్ or ఫోటోగ్రఫి లెన్స్ అంటారు .

ఫిలిం లెన్స్ యొక్క మూడు ముఖ్య లక్షణాలు 3 Characteristics of a Film Lens | Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

కాంతిని ఫిలిం సెన్సార్ మీద పడేలా లెన్స్ పని చేస్తుంది కాని లెన్స్ ద్వారా capture అయ్యే image యొక్క లుక్ మరియు క్వాలిటీ ని ఫోకల్ లెంగ్త్ ,T-stops,aperture అనేవి ప్రభావితం చేస్తాయి.

ఫోకల్ లెంగ్త్ Focal length

కెమెరా లెన్స్ కి మరియు కెమెరా డిజిటల్ సెన్సార్ కి మధ్య గల దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు .ఫోకల్ లెంగ్త్ ని మిల్లిమీటర్స్ లో కొలుస్తారు . small ఫోకల్ లెంగ్త్ ఉంటె angel of view విశాలం గా ఉంటుంది లాంగ్ ఫోకల్ లెంగ్త్ ఉంటె angle of view narrow గా ను ఉంటుంది .angle of view అనేది షాట్ సెలక్షన్ లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది

టి – స్తాప్స్ T-stops

సినీ లెన్స్ గుండా ప్రసరించే కాంతి యొక్క పరిమాణాన్ని T – stops లో కొలుస్తారు . T – stops ని ట్రాన్స్మిషన్ స్టాప్స్ అని అంటారు. F – stops కన్నా T – stops ద్వారానే కాంతి ని ఖచ్చితం గా అంచనా వెయ్యవచ్చు .F – stops ని aperture యొక్క పరిమాణాన్ని measure చెయ్యడానికి ఉపయోగిస్తారు

అపెర్చర్ Aperture

Aperture అనేది కెమెరా లెన్స్ లో ఉండే చట్రం (రంధ్రం ) అది లెన్స్ ద్వారా ప్రయాణించే కాంతి ని కంట్రోల్ చేస్తుంది .లెన్స్ యొక్క aperture or iris పరిమాణం కూడా కెమెరా capture చేసే image ని ప్రభావితం చేస్తుంది.large aperture అనేది shallow depth of field ని create చేస్తుంది ఫోకస్ అనేది తక్కువగా ఉంటుంది మరియు small aperture అనేది గ్రేటర్ depth of field ని create చేస్తుంది ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది .low లైట్ situation లో wider depth of field ని ఉపయోగించాలి.

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

ముఖ్యమైన కెమెరా లెన్స్ ఎన్ని రకాలు What Are the Main Types of Camera Lenses? | Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

లెన్స్ లు రెండు రకాలు గా ఉంటాయి మొదటి రకాన్ని ప్రైమ్ లెన్స్ అని రెండవ రకాన్ని జూమ్ లెన్స్ అని అంటారు

ప్రైమ్ Prime –

ఫోకల్ లెంగ్త్ ఫిక్స్డ్ గా ఉండే లెన్స్ ని ప్రైమ్ లెన్స్ అంటారు .కొన్ని సార్లు ప్రైమ్ లెన్స్ వాడినప్పుడు షాట్ సైజు (angle of view ) ని మార్చాలి అంటే కెమెరా ని ఫిసికల్ గా మూవ్ చెయ్యవలసి వస్తుంది.జూమ్ లెన్స్ తో పోలిస్తే క్రియేటివ్ లిబర్టీ తక్కువగా ఉంటుంది జూమ్ లెన్స్ కన్నా ప్రైమ్ లెన్స్ బరువు తక్కువగా ఉంటాయి.కానీ ప్రైమ్ లెన్స్ accurate రిసల్ట్ పొందవచ్చు.

జూమ్ Zoom –

ఫోకల్ లెంగ్త్ మార్చుకోవడానికి వీలుగా ఉండే లెన్స్ ని జూమ్ లెన్స్ అంటారు .లెన్స్ మీద ఉండే జూమ్ రింగ్ ని ఉపయోగించి ఫోకల్ లెంగ్త్ మరియు angle of view ని మార్చుకోవచ్చు.జూమ్ లెన్స్ తో క్రియేటివ్ లిబర్టీ ఎక్కువగా ఉంటుంది .ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ మొదలుకొని ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ వరకు జూమ్ లెన్స్ ని ఉపయోగించి చిత్రీకరించవచ్చు.

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

అనమోర్ఫిక్ లెన్స్ కి స్ఫెరికల్ లెన్స్ కి గల ముఖ్యమైన తేడా ఏమిటి What is the Difference Between Anamorphic And Spherical Lenses

స్పెరికల్ Spherical

ప్రతీ లెన్స్ లోపల వక్ర గాజు ముక్కల అమెరికా ఉంటుంది . వీటిని ఎలిమెంట్స్ అంటారు. Spherical లెన్స్ లో ఈ ఎలిమెంట్స్ అనేవి గుండ్రంగా ఉంటాయి కాంతి లెన్స్ గుండా ప్రయాణించి డిజిటల్ సెన్సార్ ని తాకినపుడు uncompressed ఇమేజ్ ఉత్పన్నమవుతుంది.Prime and zoom lenses లో ఇమేజ్ uncompressed గా ప్రొడ్యూసర్ అవుతుంది కాబట్టి అవి spherical లెన్స్ catagery కె చెందుతాయి .

అనమోర్ఫిక్ Anamorphic

Anamorphic లెన్స్ లోపల వక్ర గాజు ముక్కలు అమరిక ఉంటుంది Spherical లెన్స్ లో ఉన్న విధంగా ఎలిమెంట్స్ అనేవి గుండ్రంగానే ఉంటాయి కానీ వాటి ముందు స్థూపాకర లెన్స్ ఎలెమెంట్స్ అమరిక ఉంటుంది ఇవి గుండ్రంగా కాకుండా ఓవెల్ షేప్ నీ కలిగి ఉంటాయి కాంతి ఈ లెన్స్ గుండా ప్రయాణించి డిజిటల్ తాగినప్పుడు Compressed ఇమేజ్ ఉత్పన్నమవుతుంది . ఈ ఇమేజ్ ని uncompressed చేయవలసి ఉంటుంది .
అనామోర్ఫిక్ లెన్స్‌లు 2.35:1 లేదా 2.39:1 వంటి వైడ్ రేంజ్ of aspect ratio images ని ఉత్పత్తి చేస్తాయి. అనమోర్ఫిక్ లెన్సులు ఖరీదైనవి.ప్రధమం గా ARRI ఈ తరహ లెన్స్ లని ప్రొడ్యూస్ చేస్తుంది.

బాహుబలి మూవీ లో వైడ్ aspect ratio ఉన్న షాట్స్ కి ఈ లెన్స్ నె ఉపయోగించారు

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

The Difference Between Anamorphic And Spherical Lenses Explained |These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

ఫిలిం మేకింగ్ లో వాడుతున్న ముఖ్యమైన నాలుగు లెన్స్ లు 4 different types of cine lenses used in filmmaking

1.వైడ్ యాంగిల్ లెన్స్ Wide-angle lenses 14mm – 35mm

కెమెరా లెన్స్ కి మరియు కెమెరా డిజిటల్ సెన్సార్ కి మధ్య గల దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు .ఫోకల్ లెంగ్త్ ని మిల్లిమీటర్స్ లో కొలుస్తారు. ఈ ఫోకల్ లెంగ్త్ తక్కువ ఉన్న లెన్స్ ని wide angle lense అంటారు.

14mm – 35mm ఫోకల్ లెంగ్త్ తో ఉన్న వైడ్ angle లెన్స్ ద్వారా large objects ని చిత్రికరించడానికి ఉపయోగిస్తారు .ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ ని తియ్యడానికి ఉపయోగిస్తారు.establishing షాట్స్ ని ఈ లెన్స్ ని ఉపయోగించి తీయవచ్చు .35mm ఫోకల్ లెంగ్త్ తో మాస్టర్ షాట్ కూడా తీయవచ్చు

Different Types of Camera Lenses Used in Filmmaking in Telugu
35mm lense

2.స్టాండర్డ్ లెన్స్ Standard Lens – 35mm,50mm, 70mm

కెమెరా లెన్స్ కి మరియు కెమెరా డిజిటల్ సెన్సార్ కి మధ్య గల దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు .ఫోకల్ లెంగ్త్ ని మిల్లిమీటర్స్ లో కొలుస్తారు. ఈ ఫోకల్ లెంగ్త్ 35mm ఉన్న లెన్స్ ని 35mm lense అని ఫోకల్ లెంగ్త్ 50mm ఉన్న లెన్స్ ని 50mm లెన్స్ అని ఫోకల్ లెంగ్త్ 70mm ఉన్న లెన్స్ ని 70mm లెన్స్ అని అంటారు .35mm,50mm, 70mm లు fixed ఫోకల్ లెంగ్త్ లు కలిగిన ప్రైమ్ లెన్స్ లు .

ఫోకల్ లెంగ్త్ 35mm ఉన్న లెన్స్ తో మాస్టర్ షాట్ ని తియ్యవచ్చు.50mm లెన్స్ సాధారణం గా హ్యూమన్ eye, objects ని మనుషులని చూసే సహజత్వాన్ని కలిగి ఉంటుంది.50mm lense తో మీడియం షాట్ తీస్తారు .70mm ఉన్న లెన్స్ తో క్లోజ్ షాట్ తీస్తారు hand held షాట్స్ లో ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది .మిడ్ షాట్ ని తియ్యడానికి ఉపయోగిస్తారు.

Different Types of Camera Lenses Used in Filmmaking in Telugu
Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu 35mm,50mm, 70mm

3.టెలిఫోటో లెన్స్ Telephoto lenses – 70mm to 200mm

కెమెరా లెన్స్ కి మరియు కెమెరా డిజిటల్ సెన్సార్ కి మధ్య గల దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు .ఫోకల్ లెంగ్త్ ని మిల్లిమీటర్స్ లో కొలుస్తారు. ఈ ఫోకల్ లెంగ్త్ ఎక్కువ గా ఉన్న లెన్స్ ని telephoto lense అంటారు.లేదా లెన్స్ నెంబర్ తో కూడ పిలుస్తారు

ఈ లెన్స్ లో లెన్స్ స్పెషల్ గ్రూప్ గా అమరి ఉంటుంది దినిని telephoto or long lense or జూమ్ లెన్స్ అంటారు .కొన్ని లెన్స్ లో ఫోకల్ లెంగ్త్ అనేది లెన్స్ యొక్క ఫిసికల్ లెంగ్త్ కన్నా ఎక్కువగా ఉంటుంది .ఈ లెన్స్ multiple ఫోకల్ లెంగ్త్ ని కలిగి ఉంటుంది.ఈ లెన్స్ ఉపయోగించి image లో ఫోర్ గ్రౌండ్ , మిడిల్ గ్రౌండ్ మరియు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న డీటెయిల్స్ ని మగ్నిఫైయ్ చెయ్యవచ్చు .telephoto లెన్స్ ని ఎక్కువగా డాకుమెంటరీ లో వాడతారు సినిమా లో తక్కువ వాడతారు.

మిడ్ షాట్ నుంచి క్లోజ్ షాట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ కూడా తియ్యవచ్చు

Different Types of Camera Lenses Used in Filmmaking in Telugu
Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu 70mm to 200mm

4.అనమోర్ఫిక్ లెన్సులు

Anamorphic లెన్స్ లోపల వక్ర గాజు ముక్కలు అమరిక ఉంటుంది Spherical లెన్స్ లో ఉన్న విధంగా ఎలిమెంట్స్ అనేవి గుండ్రంగానే ఉంటాయి కానీ వాటి ముందు స్థూపాకర లెన్స్ ఎలెమెంట్స్ అమరిక ఉంటుంది ఇవి గుండ్రంగా కాకుండా ఓవెల్ షేప్ నీ కలిగి ఉంటాయి కాంతి ఈ లెన్స్ గుండా ప్రయాణించి డిజిటల్ తాగినప్పుడు Compressed ఇమేజ్ ఉత్పన్నమవుతుంది

అనమోర్ఫిక్ లెన్సులు 2.35:1 లేదా 2.39:1 వంటి వైడ్ రేంజ్ of aspect ratio images ని ఉత్పత్తి చేస్తాయి. అనమోర్ఫిక్ లెన్సులు ఖరీదైనవి. ప్రధమం గా ARRI ఈ తరహ లెన్స్ లని ప్రొడ్యూసర్ చేస్తుంది.

బాహుబలి మూవీ లో వైడ్ aspect ratio ఉన్న షాట్స్ కి ఈ లెన్స్ నె ఉపయోగించారు

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

Different Types of Camera Lenses Used in Filmmaking in Telugu

సినిమా లెన్స్ కి ఫోటోగ్రఫీ లెన్స్ కి చాలా తేడాలు ఉంటాయి ముఖ్యమైన తేడాలు కొన్నింటిని ఈ క్రింద చూద్దాం What Are the Differences Between a Cine Lens and a Still Photography Lens?

సినిమా లెన్స్ కి ఫోటోగ్రఫీ లెన్స్ కి చాలా తేడాలు ఉంటాయి ముఖ్యమైన తేడాలు కొన్నింటిని ఈ క్రింద చూద్దాం

అపెర్చర్ Aperture and iris

ఫోటోగ్రఫీ లో ఉపయోగించే లెన్స్ కి సినీ లెన్స్ కి ఉన్న ముఖ్యమైన తేడాల్లో లెన్స్ యొక్క ఫంక్షన్స్ ని manual గా adjust చెయ్యగలగడం.

Aperture and iris తో పాటు మరికొన్ని లెన్స్ ఫంక్షన్స్ ని లెన్స్ కి గల రింగ్ సహాయం తో manual గా adjust చెయ్యగల అమరిక సిని లెన్స్ లో ఉంటుంది .ఫోటోగ్రఫీ లో ఉపయోగించే లెన్స్ కి సినీ లెన్స్ తరహ అమరిక ఉండదు . iris రింగ్ మీద T- stops మార్కింగ్ సహాయం తో లెన్స్ లోపలకి ఎంత లైట్ వస్తుందో ఖచితత్వం తో adjust చెయ్యవచ్చు .అలాగే aperture రింగ్ exposure ని adjust చెయ్యడానికి సహాయపడుతుంది .

ఫోకస్ Focus

స్టిల్ లెన్స్ లో ఫోకస్ ఎలక్ట్రానిక్గా adjust చెయ్యవచ్చు కానీ చాలా సినీ లెన్స్ లో ఈ సౌలభ్యం ఉండదు.చాలా లెన్స్ లో autofocus ఉండదు.సినీ లెన్స్ కి ఫోకస్ రిగ్ అమరిక ఉంటుంది ఫోకస్ రిగ్ మినిమం నుంచి infinity దాక ఫోకస్ దురాన్ని adjust చేసుకునే degree of rotation ని కలిగి ఉంటుంది
ఆప్టికల్ పెర్ఫార్మన్స్

ఆప్టికల్ పెర్ఫార్మన్స్ Optical performance

Optical performance పరంగా స్టిల్ లెన్స్ తో పోలిస్తే సినీ లెన్స్ క్వాలిటీ అండ్ షార్ప్ images ని అందిస్తాయి.low లైట్ situations లో కూడా అధ్బుతం గా పనిచేస్తాయి.

సైజు Size

సైజు పరం గా స్టిల్ లెన్స్ కన్నా సినీ లెన్స్ లు వాటికున్న మిర్రర్ అమరిక వలన పెద్దగా చాలా బరువుగా కూడా ఉంటాయి.అవి నిర్దిష్టమైన వ్యాసం కలిగి ఉండటం వలన సినిమాటోగ్రాఫర్ కి వెరైటీ accessories ఉదాహరణకి మాట్ బాక్స్ ,ఫోకస్ రిగ్ లాంటివి అమర్చి వాడడానికి అనుకూలంగా ఉంటాయి.

జూమ్ Zoom

సిని లెన్స్ మీద ఉన్న జూమ్ రిగ్ ని ఉపయోగించి దూరం గా ఉన్న objects ని కెమెరా మూవ్ చెయ్యకుండానే చిత్రికరించావచ్చు . సిని లెన్స్ మీద ఉన్న జూమ్ రిగ్ ని ఉపయోగించి ఫోకస్ ని foreground నుంచి background కి కూడా షిఫ్ట్ చెయ్యవచ్చు . సిని లెన్స్ మీద ఉన్న జూమ్ రిగ్ ని ఉపయోగించి జూమ్ ఫోకస్ ని మార్చడం ద్వారా స్మూత్ జూమింగ్ చెయ్యవచ్చు.image or object మీద జూమ్ చేసి ఫోకస్ లో ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి క్రింద ఉన్న ఆర్టికాల్స్ చదవండి .These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

15 బేసిక్ టైప్ అఫ్ కెమెరా షాట్స్ ఇన్ తెలుగు | 15 the best Basic Types Of Camera Shots In Telugu | Every Filmmaker Should Know

These are four Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ | The Best 5 Types of Camera Angles with Meaning in Telugu

2 thoughts on “ఫోర్ డిఫరెంట్ టైప్ అఫ్ సినీ లెన్సెస్ | 4 Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu”

Leave a Comment