15 బేసిక్ టైప్ అఫ్ కెమెరా షాట్స్ ఇన్ తెలుగు | 15 the best Basic Types Of Camera Shots In Telugu | Every Filmmaker Should Know

Basic Types Of Camera Shots In Telugu – Camera shot అంటే ఏమిటి? కెమెరా షాట్స్ ఎన్ని రకాలు ?కెమెరా షాట్ ఉపయోగాలు ఏమిటి ?అనే పాయింట్స్ తెలుసుకోవడం అనేది ఫిలిం మేకర్ యొక్క ప్రధమ కర్తవ్యం.

కెమెరా షాట్ – కెమెరా రోలింగ్ బటన్ స్టార్ట్ చేసిన సెకన్ నుంచి కెమెరా బటన్  ఎండ్ చేసే సెకన్ వరకు రికార్డు అయ్యే ఫ్రేమ్స్ ని షాట్ అంటారు .ఒక్క సెకను కి 24 ఫ్రేమ్స్ రోల్‌  అవుతుంటాయి.ఓక  సీన్ లో డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ ఉండొచ్చు లేదా ఒకే షాట్ తో scene ని పూర్తి చేయవచ్చు .ముఖ్యమైన కొన్ని షాట్స్ ని చూద్దాం.

వైడ్ షాట్స్ Wide Shots – Basic Types Of Camera Shots In Telugu

1.ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ Extreme Wide Shot (EWS) or Extreme Long Shot (ELS)

ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ ని లొకేషన్ రెవీల్  చెయ్యడానికి or లొకేషన్ ఎస్టాబ్లిష్ చెయ్యడానికి or క్యారెక్టర్ ని లొకేషన్ తో isolate చెయ్యడానికి  ఉపయోగిస్తారు . ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ లో క్యారెక్టర్ or సబ్జెక్ట్ లొకేషన్ తో పోల్చినపుడు చిన్నగా కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ ని  క్యారెక్టర్ or సబ్జెక్ట్  unfamiliar or distant situation ఫీల్ అయ్యేలా చెయ్యడానికి ఉపయోగిస్తారు. మరియు సబ్జెక్ట్ or క్యారెక్టర్ ని లొకేషన్ dominate చేసినట్టు అనిపించేలా చెయ్యడానికి కూడా ఉపయోగించవచ్చు.

Purpose – Extreme long shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: లొకేషన్ ఎస్టాబ్లిష్ చెయ్యడానికి,క్యారెక్టర్ తో లొకేషన్ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఉపయోగిస్తారు.

Basic Types Of Camera Shots In Telugu extreme long shot

ఈ ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ gone girl మూవీ లోనిది .Protagonist అతని home ని ఎస్టాబ్లిష్ చేసే సందర్భం లోనిది .

2.వైడ్ షాట్ The wide shot , also known as a long shot

వైడ్ షాట్ ని లాంగ్ షాట్ అని కూడా అంటారు .ఫ్రేమ్ లో క్యారెక్టర్ or ఆబ్జెక్ట్ తో చుట్టూ సంబంధం ఉన్న పరిస్థితులు ,లొకేషన్స్ ,సెట్టింగ్స్ అనీ capture చేసేలా తీసే షాట్ ని వైడ్ షాట్ అంటారు

Purpose – వైడ్ షాట్ The wide shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: క్యారెక్టర్ తో పాటు లొకేషన్ ఎస్టాబ్లిష్ చేసే సందర్భం లో ఉపయోగిస్తారు .

Basic Types Of Camera Shots In Telugu wide shot

ఈ వైడ్ షాట్ gone girl మూవీ లోనిది. Protagonist ని అతని చుట్టూ ఉన్న పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేసే సందర్భం లోనిది .

3.ఫుల్ షాట్ full shot

ఫుల్ షాట్ అనేది ఫ్రేమ్ లో క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ గా చూపించే సందర్భం లో ఉపయోగిస్తారు అంటే actor పాదాల నుంచి పేస్ వరకు ఫ్రేమ్ లో పూర్తిగా కనిపించేలా తీసే షాట్.

Purpose – ఫుల్ షాట్ full shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: ఇంట్రడక్షన్ of క్యారెక్టర్ ,క్యారెక్టర్ with లొకేషన్ చూపించడానికి ,క్యారెక్టర్ ని కాస్ట్యూమ్ తో పాటు చూపించడానికి ఉపయోగిస్తారు .

Basic Types Of Camera Shots In Telugu full shot

ఈ ఫుల్ షాట్ gone girl మూవీ లోనిది .క్యారెక్టర్ ని లొకేషన్ తో పాటు చూపించే సందర్భం లోనిది .

మిడ్ షాట్స్ Mid shots – Basic Types Of Camera Shots In Telugu

4.మిడియం లాంగ్ షాట్ Medium Long Shot (MLS)  / Medium Wide Shot (MWS)

మిడియం లాంగ్ షాట్ అనేది ఫ్రేమ్ లో  క్యారెక్టర్ మోకాళ్ల నుంచి పేస్ వరకు capture చేసే షాట్ ని మిడియం లాంగ్ షాట్ అంటారు.ఇది లాంగ్ షాట్ కి మీడియం షాట్ కి మద్య రకం గా ఉంటుంది.

Purpose – మిడియం లాంగ్ షాట్ Medium Long Shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: మీడియం లాంగ్ షాట్ మెయిన్ purpose లొకేషన్ or సెట్టింగ్ ని క్యారెక్టర్స్ తో పాటు హైలైట్ చెయ్యడానికి ఉపయోగిస్తారు.

Basic Types Of Camera Shots In Telugu medium shot

ఈ మిడియం లాంగ్ షాట్ gone girl మూవీ లోనిది .protagonist మూడ్ ని లొకేషన్ తో పాటు రెవీల్ చేసే సందర్భం లోనిది .

5.కౌ బాయ్ షాట్ cowboy shot

కౌ బాయ్ షాట్ అనేది ఫ్రేమ్ లో  క్యారెక్టర్ నడుము కొంచెం క్రింద  నుంచి పేస్ వరకు capture చేసే షాట్ ని కౌ బాయ్ షాట్ అంటారు .actor పేస్ తో పాటు గన్ కూడా కనిపించేలా ఉంటుంది కాబట్టి దిన్ని కౌ boy షాట్ అంటారు .దినిని ఎక్కువగా western మూవీస్ లో ఉపయోగిస్తారు

Purpose – కౌ బాయ్ షాట్ cowboy shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: actor పేస్ తో పాటు గన్ చూపించడానికి ,actor తో పాటు scene వరల్డ్ ని చూపించడానికి ఉపయోగిస్తారు .

Basic Types Of Camera Shots In Telugu cowboy shot

ఈ కౌ బాయ్ షాట్ gone girl మూవీ లోనిది .పోలీస్ ఆఫీసర్ ని అతని badge ని కౌబాయ్ షాట్ తో చూపిస్తున్న సందర్భం లోనిది .

6. మీడియం షాట్ medium shot

మీడియం షాట్  అనేది ఫ్రేమ్ లో క్యారెక్టర్ నడుము నుంచి పై భాగం కనిపించేలా చిత్రీకరించే షాట్ ని మీడియం షాట్ అంటారు .మీడియం షాట్ అనేది ఫ్రేమ్ లో క్యారెక్టర్ బాడీ మూమెంట్స్ క్లియర్ గా చూపించాల్సిన సందర్భం లో ఉపయోగిస్తారు.బేసిక్ గా డైలాగ్ సీన్స్ లో మిగతా క్యారెక్టర్స్ ఫ్రేమ్ ని పంచుకునే టైం లో ఉపయోగించవచ్చు

Purpose – మీడియం షాట్ medium shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: actor performance తో పాటు బాడీ మూమెంట్స్ ని capture చెయ్యాల్సిన సందర్భం లో ,actors తో పాటు scene సెట్టింగ్ ని capture చెయ్యాల్సిన సందర్బం లో ,క్యారెక్టర్ కదలికలు ఇంపార్టెంట్ అనే సందర్బం లో ,కాస్ట్యూమ్స్ క్లియర్ గా కనిపించాలి అనే సందర్బం లో ఉపయోగిస్తారు .

Basic Types Of Camera Shots In Telugu medium shot

ఈ మీడియం షాట్ gone girl మూవీ లోనిది.Protagonist face తో పాటు అతను చేస్తున్న పనిని చూపించే సందర్భం లోనిది .

క్లోజ్ షాట్స్ Close shots – Basic Types Of Camera Shots In Telugu

7.మిడియం క్లోజ్ అప్  medium close up

మీడియం క్లోజ్ అప్   ఫ్రేమ్ లో  సబ్జెక్ట్ చెస్ట్ పై వరకి capture చేసే షాట్ ని మీడియం క్లోజ్ అప్ షాట్ అంటారు.

Purpose – మిడియం క్లోజ్ అప్  medium close up is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: actors పెర్ఫార్మన్స్ capture చెయ్యడానికి, actor పెర్ఫార్మన్స్ తో పాటు background ని కూడా capture చెయ్యడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu medium close up shot

ఈ మీడియం క్లోజ్ అప్ షాట్ a beautiful mind చిత్రం లోనిది .Protagonist ఎమోషన్ తో పాటు అతను background ని capture చేసే సందర్భం లోనిది .

8. క్లోజ్ అప్ close up

క్లోజ్ అప్ షాట్ అనేది  ఫ్రేమ్ లో  సబ్జెక్ట్ or ఆబ్జెక్ట్  యొక్క ఒక భాగం మాత్రమే capture చెయ్యడానికి ఉపయోగపడుతుంది.మీ ఫ్రేమ్ లో సబ్జెక్ట్ పర్సన్ ఐతే సాధారణం గా క్లోజ్ అప్ faceఅవుతుంది  .క్లోజ్ అప్ షాట్ అనేది క్యారెక్టర్ or ఆబ్జెక్ట్ కి కెమెరా దగ్గరగా ఉంచి తీసే షాట్. ఒక scene లో క్యారెక్టర్ యొక్క ముఖకవళికలని facial expressions ని capture చెయ్యడo లో క్లోజ్ అప్ షాట్ ముఖ్య భూమిక పోషిస్తుంది.క్లోజ్ అప్ షాట్ scene లో ముఖ్యం గా క్యారెక్టర్  రియాక్షన్ షాట్  గా మరియు ఏదైనా వస్తువు scene లో important రోల్  ప్లే చేసిన సందర్బం లో వాటి ప్రాముఖ్యతని ప్రేక్షకులకి తెలియచెయ్యడానికి క్లోజ్ అప్ షాట్ ఉపయోగపడుతుంది

Purpose – క్లోజ్ అప్ close up is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: క్యారెక్టర్ reaction షాట్స్ కి ,క్యారెక్టర్ expressions ని బంధించడానికి ,scene లో ఏదైనా ముఖ్యమైన విషయము ఆడియన్స్ కి convey చెయ్యడానికి ,స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ create చెయ్యడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu close up shot

ఈ క్లోజ్ అప్ షాట్ the conjuringమూవీ లోనిది .actor reaction ని చూపించే సందర్భం లోనిది .

9.ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్ extreme close up

ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్ షాట్ అనేది ఫ్రేమ్ లో సబ్జెక్ట్ ఫ్రేమ్ పూర్తిగా నింపబడి చిత్రీకరించే షాట్.క్యారెక్టర్ కళ్ళు ,పెదవులు లాంటి పార్ట్స్ చూపించే టైం లో ఈ షాట్ ని వాడతారు

Purpose – ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్ extreme close up is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: చిన్న చిన్న డీటెయిల్స్ ని చూపించడానికి ,something significant డీటెయిల్స్ చూపించడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu extreme close up shot

ఈ ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్ షాట్ actor ఒక వ్యక్తి ని చాటుగా తీక్ష్యణo గా చూసే సందర్భం లోనిది .

వివిధ రకాల షాట్స్ Different types of shots -Basic Types Of Camera Shots In Telugu

10.ఇన్సర్ట్ insert

Scene లో పర్టికులర్ డీటెయిల్ ని చూపించాడని ఉపయోగించే షాట్ ని ఇన్సర్ట్ షాట్ అంటారు .ఒక  పోలీస్ స్టేషన్ scene లో s.i  క్రైమ్  ఫైల్ చూస్తూ ఉంటాడు ఎదురుగా ఒక  వ్యక్తి వచ్చి కూర్చొంటే s.i ఫైల్ టేబుల్ మీద పడేసి అతని తో మాట్లాడుతుంటాడు గాలికి పేజీలు టర్న్ అవుతూ క్రైమ్ ఫైల్ లోని క్రిమినల్  ఫోటో దగ్గర ఆగుతాయ్ .ఇప్పుడు ఆ ఫోటో లో ఉన్నది ఎవరు అని ఆడియన్స్ కి చూపించాలి అంటే ఆ ఫోటో మీద క్లోజ్ అప్ షాట్ తీస్తారు దానినే insert shot అంటారు .ఈ scene లో ఆ ఫోటో లో ఉన్నది, ఎదురుగా కూర్చొన్న వ్యక్తి ఒక్కరే.

purpose – ఇన్సర్ట్ insert is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: ఇంపార్టెంట్ విషయన్ని ఆడియన్స్ కి చూపించడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu insert shot

ఈ ఇన్సర్ట్ షాట్ the conjuringమూవీ లోనిది

11. పాయింట్ అఫ్ వ్యూ – POV shot

Scene లో ఒక క్యారెక్టర్ దృష్టి కోణాన్ని పాయింట్ అఫ్ వ్యూ షాట్ అంటారు . ఒక  పోలీస్ స్టేషన్ scene లో s.i  క్రైమ్  ఫైల్ చూస్తూ ఉంటాడు ఎదురుగా ఒక  వ్యక్తి వచ్చి కూర్చొంటే s.i ఫైల్ టేబుల్ మీద పడేసి అతని తో మాట్లాడుతుంటాడు గాలికి పేజీలు టర్న్ అవుతూ క్రైమ్ ఫైల్ లోని క్రిమినల్  ఫోటో దగ్గర ఆగుతాయ్ .ఇప్పుడు ఆ ఫోటో లో ఉన్నది ఎవరు అని ఆడియన్స్ కి చూపించాలి అంటే ఆ ఫోటో ని s.i చూసినపుడు ఆడియన్స్ కూడా చూస్తే ఆ షాట్ ని s.i యొక్క పాయింట్ అఫ్ యు షాట్ అంటారు. ఆ ఫోటో మీద క్లోజ్ అప్ షాట్ ని  s.i ప్లేస్ లో ఉండి కెమెరా తో తీస్తారు దీనిని సబ్జెక్టివ్ షాట్ అని కూడా అంటారు

purpose – పాయింట్ అఫ్ వ్యూ – POV shot is one of the shots in Basic Types Of Camera Shots In Telugu: actor ఎం చూస్తున్నాడో actor దృష్టి కోణం లోనుంచి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ,to connect with ఆడియన్స్ సందర్భం లో ఉపయోగిస్తారు .

Basic Types Of Camera Shots In Telugu point of view shot

ఈ పాయింట్ అఫ్ వ్యూ షాట్ the conjuringమూవీ లోనిది

12 .సింగల్ షాట్  – single shot

Single షాట్ అనేది ఫ్రేమ్  లో  ఒకే ఒక్క పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ని చిత్రికరించడానికి ఉపయోగించే షాట్ ని సింగల్ షాట్ అంటారు

purpose – monologue ఏకపాత్ర సంభాషణలో మరియు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ actors ఉన్నపుడు రియాక్షన్ షాట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu single shot

ఈ సింగల్ షాట్ gone girl మూవీ లోనిది.

12.టూ షాట్ two shot

Two షాట్ అనేది ఫ్రేమ్ లో ఇద్దరు వ్యక్తులు or objects ఉన్నప్పుడు ఆ పర్సన్స్ ని చిత్రికరించడానికి ఉపయోగించే షాట్ ని టూ  షాట్ అంటారు

purpose – ఒక్క scene లో ఇద్దరు actors సంభాషిస్తున్నపుడు వాళ్ళ spatial relationship తెలియజేయడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu two shot

ఈ టూ షాట్ the conjuringమూవీ లోనిది

13.త్రీ షాట్ three shot

త్రీ షాట్ అనేది ఫ్రేమ్ లో ముగ్గురు వ్యక్తులు or objects ఉన్నప్పుడు ఆ పర్సన్స్  ని చిత్రికరించడానికి ఉపయోగించే షాట్ ని త్రీ  షాట్ అంటారు

purpose – scene లో ముగ్గురు actors ఉన్నపుడు ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం ,spatial relationship కోసం వాడతారు

Basic Types Of Camera Shots In Telugu three shot

ఈ త్రీ షాట్ gone girl మూవీ లోనిది.

14.గ్రూప్ షాట్ group shot

గ్రూప్ షాట్ అనేది ఫ్రేమ్ లో ముగ్గురికన్నా ఎక్కువ మంది  వ్యక్తులు or objects ఉన్నప్పుడు ఆ పర్సన్స్  ని చిత్రికరించడానికి ఉపయోగించే షాట్ ని గ్రూప్   షాట్ అంటారు

purpose – ముగ్గురు కన్నా ఎక్కువ actors ఉన్నపుడు గ్రూప్ spatial arrangement ని reveal చెయ్యడానికి ఉపయోగిస్తారు

Basic Types Of Camera Shots In Telugu group shot

ఈ గ్రూప్ షాట్ gone girl మూవీ లోనిది.

15.ఓవర్ ది షోల్డర్ షాట్ Over the shoulder shot (OTS)

ఓవర్ ది షోల్డర్ షాట్ అనేది ఫ్రేమ్ లో ఇద్దరు ఉన్నపుడు ఒక వ్యక్తి భుజం మీద నుంచి మరొక క్యారెక్టర్ ని capture చేసే షాట్ ని over the shoulder షాట్ అంటారు .

purpose – ఇద్దరి మధ్య relationship ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది .

Basic Types Of Camera Shots In Telugu over the shoulder shot

ఈ ఓవర్ ది షోల్డర్ షాట్ avengers మూవీ లోనిది.

బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ | The Best 5 Types of Camera Angles with Meaning in Telugu

Basic Camera Shots & Angles || Telugu Tutorial || What the Filmmaking ! || PART 1 || cine colors

3 thoughts on “15 బేసిక్ టైప్ అఫ్ కెమెరా షాట్స్ ఇన్ తెలుగు | 15 the best Basic Types Of Camera Shots In Telugu | Every Filmmaker Should Know”

Leave a Comment