ఫిల్మ్ లైటింగ్‌లో కలర్ టెంపరేచర్ అంటే ఏమిటి ? (What is Color Temperature in Film Lighting In Telugu)

కలర్ టెంపరేచర్ అనేది ఫిలిం లైటింగ్ లో చాలా ముఖ్యమైన భాగం(What is Color Temperature in Film Lighting In Telugu). కలర్ టెంపరేచర్ సీన్ యొక్క ఓవర్ఆల్  లుక్ ని మరియు ఫీల్ ను ప్రభావితం చేసే  స్వభావాన్ని కలిగి ఉంటుంది.

కలర్ టెంపరేచర్ అంటే ఏంటి కలర్ టెంపరేచర్ ని ఎలా కొలుస్తారు మరియు కలర్ టెంపరేచర్ ని ఫిలిం లైటింగ్ లో ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలను ఈ ఆర్థికల్లో స్థూలంగా తెలుసుకుందాం 

కలర్ టెంపరేచర్ అంటే ఏమిటి ?(What is Color Temperature in Film Lighting In Telugu)

కలర్ టెంపరేచర్ అంటే లైట్ సోర్స్ ఉండే కలర్ ను  కలర్ టెంపరేచర్ గా చెప్పవచ్చు. కలర్ టెంపరేచర్ను డిగ్రీస్ కెల్విన్ లలో(K) కొలుస్తారు. లైట్ సోర్స్ యొక్క కలర్ టెంపరేచర్ వార్మ్ (యెల్లో/ఆరంజ్ ) నుంచి  కూల్(బ్లూ ) వరకు ఉంటుంది.

ఉదాహరణకు  క్యాండిల్ యొక్క కలర్ టెంపరేచర్ 1,500 K గా ఉంటుంది   బ్లూ స్కై యొక్క కలర్ టెంపరేచర్ 10,000 K ఉంటుంది

What is Color Temperature in Film Lighting In Telugu

కలర్ టెంపరేచర్ ను ఎలా కొలుస్తారు? 

కలర్ టెంపరేచర్ను కెల్విన్ స్కేల్ తో కొలుస్తారు. కెల్విన్ స్కేల్ 1,500 K నుంచి 10,000 K ఉంటుంది. కలర్ టెంపరేచర్ లో 5,600K న్యూట్రల్ వైట్ గా చెప్తారు .దీనిని ఫిలిం లైటింగ్ కలర్ టెంపరేచర్ బెంచ్ మార్క్ గా అభివర్ణిస్తారు.

ఫిలిం లైటింగ్ లో కలర్  టెంపరేచర్ ని ఎలా ఉపయోగిస్తారు?

ఫిలిం లైటింగ్ లో కలర్ టెంపరేచర్ ని specific mood or atmosphere  క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు.  వార్మ్  టెంపరేచర్ ని cozy and intimate atmosphere క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు.కూల్ టెంపరేచర్ ని sense of tension or drama  క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. 

ఉదాహరణ

The Godfather  మూవీని కలర్ టెంపరేచర్ కి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఫిలిం బ్యాక్ డ్రాప్  1940 మరియు 1950,అందుకుగాను ఈ చిత్ర దర్శకుడు వార్మ్ కలర్  టెంపరేచర్ని nostalgia and familiarity ని  క్రియేట్ చేయడానికి ఉపయోగించాడు. వార్మ్ కలర్ టెంపరేచర్ వల్ల క్యారెక్టర్ మధ్యలో intimacy ని  క్రియేట్ చేయగలిగాడు.

The Matrix మూవీని కలర్ టెంపరేచర్ కి ఇంకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఈ మూవీ బ్యాక్ డ్రాప్ dystopian future, ఈ చిత్ర దర్శకుడు  tension and danger  క్రియేట్ చేయడానికి కూల్ కలర్ టెంపరేచర్ ని ఎక్కువగా ఉపయోగించారు.రూమ్ కలర్ టెంపరేచర్ ని ఉపయోగించడం వల్ల క్యారెక్టర్స్ మధ్య మరియు వాళ్ళ నివసించే ప్రపంచం లో unease  క్రియేట్ చేయగలిగాడు.

ఇతర ఉపయోగాలు 

అంతేకాకుండా కలర్ టెంపరేచర్ను  ఒక సీను లో contrast and depth   ను క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు 

ఉదాహరణ

వార్మ్  కలర్ టెంపరేచర్ ను ఫోర్గౌడ్ ఆబ్జెక్ట్స్ ను లైటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు మరియు వార్మ్  కలర్ టెంపరేచర్ ని బ్యాక్ గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ లు లైటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల సపరేషన్ మరియు డెత్ అనేది ఏర్పడుతుంది 

ముగింపు(Conclusion)

 ఈ విధంగా కలర్ టెంపరేచర్ను వివరించవచ్చు.కలర్ టెంపరేచర్ అంటే ఏమిటి, కలర్  ఎలా కొలుస్తారు మరియు కలర్ టెంపరేచర్  ఎలా ఉపయోగిస్తారు  అనే విషయాలను తెలుసుకుంటే  కలర్ టెంపరేచర్ లో వాడి అద్భుతమైన విజువల్స్ ని క్రియేట్ చేయవచ్చు. 

F A Q

  1. ఫిలిం లైటింగ్ లో కలర్ టెంపరేచర్ అంటే ఏమిటి ? (What is color temperature in lighting for film?)

    కలర్ టెంపరేచర్ అంటే లైట్ సోర్స్ ఉండే కలర్ ను  కలర్ టెంపరేచర్ గా చెప్పవచ్చు

  2. కలర్డ్ లైటింగ్ అంటే ఏమిటి ? (What is Coloured lighting in film?)

    వివిధ రకాల కలర్ టింట్స్ ని ఉపయోగించి లైటింగ్ చెయ్యడాన్ని కలర్డ్ లైటింగ్ అంటారు

  3. కెమెరా లో కలర్ టెంపరేచర్ అంటే ఏమిటి ? (What is color temperature in camera?)

    కలర్ టెంపరేచర్ అంటే లైట్ సోర్స్ ఉండే కలర్ ను  కలర్ టెంపరేచర్ గా చెప్పవచ్చు

  4. బ్రైట్నెస్ కి కలర్ టెంపరేచర్ కి మధ్య ఉన్న తేడా ఏమిటి ? (What is the difference between brightness and color temperature?)

    కలర్ టెంపరేచర్ పెంచితే ఇమేజ్ ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది

Other Articles

Leave a Comment