టెలిఫోటో లెన్స్ ప్రొఫైల్ షాట్ తో స్టొరీ చెప్పండి Tell a story with Telephoto Profile Shot

Telephoto Profile Shot తో స్టొరీ చెప్పడం అనేది ఒక visual style గా మనం చెప్పవచ్చు

టెలిఫోటో ప్రొఫైల్ షాట్ తో స్టొరీ ని ఎలా చెప్పాలో ఇక్కడ చూద్దాం

ప్రొఫైల్ షాట్ – Profile Shot

 ప్రొఫైల్ షాట్ అంటే ఒక పర్సన్ ని సైడ్ వ్యూ నుంచి capture చేసే షాట్ ని ప్రొఫైల్ షాట్ అంటారు .ప్రొఫైల్ షాట్ లో పర్సన్ పేస్ సగం మాత్రమే అది కూడా సైడ్ వ్యూ లో కనిపిస్తుంది

telephoto profile shot
profile shot

Use – visual tension ని create చెయ్యడానికి or visual tension ని release చెయ్యడానికి ఉపయోగిస్తారు

టెలిఫోటో లెన్స్ The Telephoto lense –

టెలిఫోటో లెన్స్ అంటే దూరం గా ఉన్న objects ని చిత్రీకరించడానికి ఉపయోగించే లెన్స్ ని  టెలిఫోటో లెన్స్ అంటారు . టెలిఫోటో లెన్స్ అనేది longer ఫోకల్ లెంగ్త్ ని కలిగి ఉంటుంది .

Use – టెలిఫోటో లెన్స్ తో చిత్రీకరిస్తే దూరం గా ఉన్న సబ్జెక్ట్స్ or objects దగ్గరగా కనిపిస్తాయీ . స్పేస్ కంప్రేస్స్ చెయ్యడానికి ఉపయోగించవచ్చు.కెమెరా ను ఫిసికల్ గా కదిలించకుండా దూరం గా ఉన్న సబ్జెక్ట్స్ క్లోజ్ అప్ షాట్స్ ని shoot చెయ్యవచ్చు

టెలిఫోటో ప్రొఫైల్ షాట్ – The Telephoto Profile Shot?

ఫోకల్ లెంగ్త్ 135mm కన్నా ఎక్కువ ఉండి సైడ్ view లో చిత్రీకరించే షాట్ ని టెలిఫోటో ప్రొఫైల్ షాట్ అంటారు.

ప్రొఫైల్ షాట్ ని telephoto లెన్స్ తో చిత్రీకరిస్తే స్పేస్ కంప్రెషన్ తో పాటు visual tension ని కూడా create చెయ్యవచ్చు.

 telephoto profile shot
telephoto profile shot

how to use it

ప్రొఫైల్ షాట్ ని ఎప్పుడు ఎఫెక్టివ్ గా ఉపయోగించాలి అంటే ముఖ్యమైన స్టొరీ పాయింట్స్ ని తెలియజేసే సందర్భం లో ఉపయోగించడం ద్వారా స్టొరీ ని అర్థవంతంగా మలచవచ్చు.ఈ క్రింది ఉదాహరణ లో bong joon ho అనే ఆస్కార్ గెలిచినా డైరెక్టర్ తన mother అనే సినిమా లో ప్రొఫైల్ షాట్ ని స్టొరీ చెప్పడానికి ఎలా వాడడం జరిగిందో చూద్దాం

example – bong joon ho’s film mother from 2009 analysis

mother అనే మూవీ లో డైరెక్టర్ స్టొరీ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని ప్రొఫైల్ షాట్ ఉపయోగించి చెప్పడం జరిగింది ప్రొఫైల్ షాట్ ని telephoto లెన్స్ తో తియ్యడం మరో విశేషం.

Mother మూవీ స్టొరీ ని క్లుప్తం గా చూస్తే మానసికం గా సరిగా ఎదగని తన కొడుకు ఒక murder కేసు లో జైలు కు వెళ్ళడం జరిగితే తల్లి తన కొడుకుని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం లో తన కొడుకే murder చేసాడు అని తెలుసుకొని అందుకు సాక్ష్యం గా ఉన్న జంగ్ మాన్ ను చంపి తన కొడుకును విడిపించుకోవడానికి చేసే  ప్రయత్నమే ఈ మూవీ కథ .

ఈ మూవీ లో డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ స్టొరీ పాయింట్స్ ని ప్రొఫైల్ షాట్ లో మనకు చెప్పే ప్రయత్నం చేస్తాడు ..కొన్ని సీన్స్ చూద్దాం

ప్రొఫైల్ షాట్ ముఖ్యం గా to hide something అనే purpose లో ఎక్కువగా వాడతారు .డైరెక్టర్ ఈ మూవీ లో రెండు సందర్బాలలో ప్రొఫైల్ షాట్ తో స్టొరీ చెప్పే ప్రయత్నం చేస్తాడు

– ముక్యమైన సంఘటనలు జరిగినప్పుడు

-to hide something or some emotions

1.మానసికంగా సరిగా ఎదగని తన కొడుకు ఒక అమ్మాయి ని అనుకోకుండా చంపి mother పక్కన వచ్చి పడుకుంటాడు కాని murder చేసిన విషయం మనకు లాస్ట్ లో చూపిస్తారు అందువల్ల ఒక్క మలుపు తిరిగే ఘటన జరిగింది అని ఆడియన్స్ కి  డైరెక్టర్ two షాట్ ని  ప్రొఫైల్ షాట్ లో చిత్రీకరించి కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు

 telephoto profile shot
telephoto profile shot

2.mother పోలీస్ ఆఫీసర్ తో తన కొడుకు అమాయకుడు అని చెప్పే టైం లో పోలీస్ ఆఫీసర్ కేసు almost close అని చెప్పే scene లో మనం mother తాలుకు emotional break down ని ప్రొఫైల్ షాట్స్ లో గమనించవచ్చు .

 telephoto profile shot
telephoto profile shot
 telephoto profile shot
telephoto profile shot

౩.mother లాయర్ తో కొడుకు తో మాట్లాడే సందర్భం లో ప్రొఫైల్ షాట్ ని ఏవిధంగా ఉపయోగించారో గమనించవచ్చు

 telephoto profile shot
telephoto profile shot

4.తన కొడుకు murder కేసు లో సాక్ష్యం గా ఉన్న జంగ్ మాన్ ని చంపే సంఘటనలో ప్రొఫైల్ షాట్ తో స్టొరీ చెప్పే విధానాన్ని మనం గమనించవచ్చు

ఈ విధంగా స్టొరీ చెప్పడానికి ఒక షాట్ ని ఎలా ఉపయోగించాలి అని ఈ మూవీ ని చూసి తెలుసుకోవచ్చు

 

Mother movie analysis

ఫోర్ డిఫరెంట్ టైప్ అఫ్ సినీ లెన్సెస్ | 4 Different Types of Cine Lenses Used in Filmmaking in Telugu

15 బేసిక్ టైప్ అఫ్ కెమెరా షాట్స్ ఇన్ తెలుగు | 15 the best Basic Types Of Camera Shots In Telugu | Every Filmmaker Should Know

బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ | The Best 5 Types of Camera Angles with Meaning in Telugu

3 thoughts on “టెలిఫోటో లెన్స్ ప్రొఫైల్ షాట్ తో స్టొరీ చెప్పండి Tell a story with Telephoto Profile Shot”

Leave a Comment