సినిమాలో హై కీ మరియు లో కీ లైటింగ్ | High Key and Low Key Lighting in Film in Telugu

సినిమాలో హై కీ మరియు లో కీ లైటింగ్ ( High Key and Low Key Lighting in Film in Telugu ), హై కి లైటింగ్ (High key lighting),లో కి లైటింగ్ (Low key lighting),హై  కి మరియు లోకీ లైటింగ్ ఉపయోగాలు .

లైటింగ్ అనేది ఫిలిం మేకింగ్ లో అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది లైటింగ్ ద్వారా ఒక సీన్ యొక్క మూడ్ ని సెట్ చేయవచ్చు అంతేకాకుండా సీన్ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయవచ్చు మరియు లైటింగ్ ద్వారా ఎమోషన్ ని కన్వే చేయవచ్చు

హై కీ మరియు లో కీ లైటింగ్ టెక్నిక్స్ రెండు భిన్నమైనవి వీటి ద్వారా వివిధ రకాల ఎఫెక్ట్స్ ను సమర్థవంతంగా సృష్టించవచ్చు

ఈ ఆర్టికల్ లో హై కీ మరియు లో కీ లైటింగ్ టెక్నిక్స్ మరియు వాటి యొక్క క్యారెక్టర్స్టిక్స్ మరియు వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే వివరాలు ఉదాహరణలతో వివరించడం జరిగింది

హై కీ మరియు లో కీ లైటింగ్ | High Key and Low Key Lighting in Film in Telugu

హై కీ మరియు లో కీ లైటింగ్ (High Key and Low Key Lighting in Film in Telugu) యొక్క విశేషతలు పట్టిక ద్వారా చూద్దాం

లైటింగ్ సెట్ అప్ మేజర్ కంపోనేంట్ ఉపయోగాలు
హై కీ లైటింగ్షాడోస్ తక్కువగా ఉంటాయి joyful మరియు energetic atmosphere
ను క్రియేట్ చేస్తుంది
లో కీ లైటింగ్షాడోస్ ఎక్కువగా ఉంటాయిsense of danger మరియు  tension
ను క్రియేట్ చేస్తుంది 
High Key and Low Key Lighting in Film in Telugu

హై కి లైటింగ్ (High key lighting)

హై కీ లైటింగ్ యొక్క ముఖ్య విశేషణం కొద్దిపాటి షాడోలు ఉన్న సీన్ మొత్తం బ్రైట్ గా లైటింగ్ చేయబడి ఉంటుంది . కామెడీ మూవీస్ లో, మ్యూజికల్  మూవీస్ లో, మరియు రొమాంటిక్ మూవీస్ లో cheerful మరియు  upbeat atmosphere ను క్రియేట్ చేయడానికి హై కీ లైటింగ్ వాడుతారు .హై కీ  టులైటింగ్ ముఖ్యంగా happy మరియు  uplifting scenes లలో వాడతారు

ఉదాహరణ

హై కీ లైటింగ్ కి ఉదాహరణగా La La Land  మూవీలో ఓపెనింగ్ సీను ను  చెప్పుకోవచ్చు. ఈ సీను  బ్రైట్ అండ్ సన్నీ డే తో మొదలై  ప్రధాన పాత్ర దారి Mia రద్ది  freeway ramp మీద పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది .ఈ సీన్లో లైటింగ్ అనేది చాలా బ్రైట్ గా కొన్ని షాడోస్ తో ఒక  joyful మరియు energetic atmosphere ను క్రియేట్ చేస్తుంది ఈ లైటింగ్ సెటప్ అనేది upbeat music మరియు  dance కు ఎగ్జాక్టుగా సరిపోతుంది

లో కి లైటింగ్ (Low key lighting)

లో కీ లైటింగ్ యొక్క ముఖ్య విశేషణం   high contrast మరియు deep shadows తో dark, moody అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేస్తుంది. లో కీ లైటింగ్ను ఎక్కువగా హారర్ మరియు థ్రిల్లర్ మూవీస్ లో వాడతారు ఆ మూవీస్ లో ఈ తరహా లైటింగ్ వాడడం వల్ల tension, suspense, మరియు danger ను క్రియేట్ చేయడం జరుగుతుంది 

లో కీ లైటింగ్ ను  ముఖ్యంగా dramatic మరియు  suspenseful సీన్స్ లో a sense of darkness మరియు  mystery ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ

లో కీ లైటింగ్ కు చక్కని ఉదాహరణగా The Silence of the Lambs  మూవీని చూడవచ్చు .ఈ మూవీలో ప్రధాన పాత్రధారి Clarice Starling   జైలులో ఉన్న సీరియల్ కిల్లర్ Hannibal Lecter ను కలవడానికి వెళుతుంది. ఆ సీన్ మొత్తం లో కి లైటింగ్ లో సెటప్ చేయబడి ఉంటుంది. ఆ సీన్  మొత్తం deep shadows మరియు high contrast  తో dark మరియు moody గా ఉంటుంది .డార్క్ లైటింగ్ అనేది a sense of danger మరియు  tension ను ఈ సీన్లో క్రియేట్ చేస్తుంది 

హై  కి మరియు లోకీ లైటింగ్ ఉపయోగాలు 

  • హై  కీ మరియు లో కీ లైటింగ్ అనేవి ఎమోషన్స్ ని కన్వే చేయడానికి మరియు వివిధ రకాల మూడ్స్ ని క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు
  • హై కీ లైటింగ్ ను  sense of optimism, hope, మరియు  positivity ను  క్రియేట్ చేయడానికి తరచుగా ఉపయోగిస్తుంటారు 
  • లో కీ లైటింగ్ ను  sense of fear, danger, మరియు uncertainty ను  క్రియేట్ చేయడానికి తరచుగా ఉపయోగిస్తుంటారు

ఉదాహరణ

దీనికి చక్కటి ఉదాహరణగా Wizard of Oz  మూవీని విశ్లేషించవచ్చు

  • ఈ మూవీలో ప్రధాన పాత్రధారి Dorothy తన ప్రయాణాన్ని the Land of Oz  కు కొనసాగించే క్రమంలో a sense of happiness and hope ను క్రియేట్ చేయడానికి బ్రైట్ అండ్ చీర్ఫుల్ లైటింగ్ ఉపయోగిస్తారు
  • Dorothy  మరియు ఆమె స్నేహితులు ఆ మూవీలో ప్రధాన విలన్ అయినటువంటి the Wicked Witch of the West  ఎదురు పడ్డ  సీన్ ని లో కీ లైట్ లో సెటప్ చేస్తారు.The dark and moody లైటింగ్ అనేది Dorothy  మరియు ఆమె స్నేహితుల ముఖాలలో  భయాన్ని మరియు ప్రమాదాన్ని reflect చేస్తుంది

ముగింపు (conclusion)

ఫిలిం మేకర్ ఈ రెండు రకాల లైటింగ్ టెక్నిక్స్ ను జాగ్రత్తగా ఉపయోగించి తను అనుకున్న mood మరియు atmosphere ను   కన్వే చేస్తూ stunning మరియు  immersive visual experiences ను ప్రేక్షకులకు అందించవచ్చు

F.A.Q

హై కీ లైటింగ్ అంటే ఏమిటి ?

హై కీ లైటింగ్ లో సీన్ ను బ్రైట్ గా లిట్ చేస్తారు పూర్తి కథనం ఈ ఆర్టికల్ లో చదవవచ్చు

లో కీ లైటింగ్ అంటే ఏమిటి ?

లో కీ లైటింగ్ లో సీన్ ను డార్క్ గా లిట్ చేస్తారు పూర్తి కథనం ఈ ఆర్టికల్ లో చదవవచ్చు

other articles

Leave a Comment