RRR Movie Character Analysis in Telugu – rrr మూవీ లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించగా ,ss రాజమౌళి ఈ సినిమా కి దర్శకత్వం వహించడం జరిగింది
Table of Contents
RRR Movie Character Analysis in Telugu
Protagonist: Bheem
Skill:
అద్భుతమైన శరీర శక్తి మరియు పోరాట నైపుణ్యాలు. ఆపదలను ధైర్యం గా ఎదుర్కొనే సాహసి .
Misbehavior:
తన ప్రజల కోసం ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవడం, మల్లి కోసం బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టడం.
External Goal:( To rescue )
మల్లి అనే ఆడపిల్లను రక్షించడం. ఆమెను తిరిగి తన గ్రామానికి తీసుకురావడం,తన తల్లికి అప్పగించడం
Internal Goal:
తనని నమ్ముకొని ఉన్న తన గూడెం ప్రజల కోసం తన ప్రాణాన్ని అయ్యిన ఇవ్వడం , మరియు తన స్నేహితుడు రామ్‌కు మద్దతు గా నిలవడం .
Main Dramatic Conflict:
బ్రిటిష్ అధికారి స్కాట్ దొర
Theme:
స్నేహం, జాతి కోసం పోరాటం, మరియు త్యాగం.
Central Dramatic Question:
భీమ్ తన లక్ష్యాన్ని సాధించడానికి బ్రిటిష్ అధికారులతో పోరాటం ఎలా చేస్తాడు , మల్లిను కాపాడతాడా లేదా ?
Ending:
భీమ్ మల్లి తో తన గ్రామానికి తిరిగి వెళ్తాడు . భీమ్ తన ప్రజల కోసం జంగ్ జల్ జమీన్ నినాదం తో పోరాటాన్ని కొనసాగిస్తూ, బ్రిటిష్(నిజాం ) అధికారులతో మళ్లీ ఎదుర్కోవడానికి సిద్దం అవుతాడు
Arc:
భీమ్ ఒక మాములు గూడెం పెద్ద (కాపరి ) తన ప్రజల రక్షకుడు.తన గుడెపు అమ్మాయి మల్లి ని కాపాడడానికి బయలుదేరి ఒక విప్లవకారుడిగా మారుతాడు, తన శక్తిని మరియు స్నేహాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తాడు.
Protagonist: Ram
Skill:
అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలు, వ్యూహాత్మకత మరియు అమూల్యమైన నాయకత్వం.
Misbehavior:
బ్రిటిష్ అధికారుల ఆదేశాలను పాటించడం మరియు ప్రజలపై క్రూరంగా వ్యవహరించడం.
External Goal:
బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకాన్ని ప్రదర్శించడం మరియు సర్వవిరోధులను అదుపులో ఉంచడం.
Internal Goal:
తన తండ్రి కి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ వారి ఆయుధాలని దొంగలించి వారిని ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారుచెయ్యడం
Main Dramatic Conflict:
బ్రిటిష్ స్కాట్ దొర
Theme:
కర్తవ్యం , స్నేహం, మరియు నైతికత.
Central Dramatic Question:
రామ్ తన కర్తవ్యం మరియు స్నేహం మధ్య ఉన్న సందిగ్గతత ను ఎలా పరిష్కరిస్తాడు?
Ending:
రామ్ తన స్నేహితుడు భీమ్ తో కలసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాడు, మరియు తన దేశానికి స్వాతంత్రాన్ని సాధించేందుకు, తిరుగుబాటు చేయడానికి అవసరమైన తుపాకులతో తన గ్రామాన్ని చేరతాడు.
Arc:
రామ్ తన కర్తవ్యం లో భాగం గా ఒక కర్కశమైన సైనికుడి (తన లక్ష్యం కోసం భీమ్ లాంటి వాళ్ళు ఎందరు బలి అయ్యిన పర్వాలేదు అని అనుకుంటాడు ) నుండి తన స్నేహితుడి ని కాపాడుకోవడం కోసం తన లక్ష్యాన్ని వదులు కోవడానికి సిద్దపడి వీరోచిత పోరాటం చేసే విప్లవకారుడిగా మారుతాడు.
(గమనిక – నేను ఈ ఆర్టికల్ టైం టూ టైం అప్డేట్ చేస్తాను .ఒకవేళ మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే కంమేట్ లో పోస్ట్ చెయ్యగలరు నేను అప్డేట్ లో ఆడ్ చేస్తాను )
Other Articles –
Hey people!!!
HAVE A NICE DAY
Hello!
Good cheer to all on this beautiful day!!!!!
Good luck 🙂