liger మూవీ production కి కరణ్ జోహార్ add అయ్యాడనే reason తో boycott బాలీవుడ్ ట్యాగ్ లో liger మూవీ ని చేర్చారు నేటిజేన్లు .ఈ నెగటివ్ publicity కూడా publicity నే కదా మూవీ కి అని అనుకుంటున్నారు అంట liger టీం .అలాగే విజయ్ attitude గురించి తెగ చర్చ నడుస్తుంది online లో .లాల్ సింగ్ చెడ్డ కి ఈ boycott ట్యాగ్ ఎ మాత్రం మేలు చెయ్యలేదు కాని liger కి మాత్రం చాలా హెల్ప్ అవుతుందని ఛార్మి బలం గా నమ్ముతున్నారు.